కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల పై సిపిఐ నిరసన కార్యక్రమం

–బిజెపి వ్యతిరేక ఓట్లను తొలగించడమే సర్ లక్ష్యం ఓటర్ల సవరణపై అప్రమత్తంగా ఉండాలి   –రైతాంగ సమస్యల పరిష్కారానికి పంటల గిట్టుబాటు ధరకు జూన్ 30వ తేదీన చలో విజయవాడ   –సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య     సలాం ప్రొద్దుటూరు(ఎర్రగుంట్ల): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనగా సిపిఐ పార్ట్ ఆధ్వర్యంలో ఆగస్టు 6 నుండి 15 వరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తెలిపారు. గురువారం ఎర్రగుంట్ల...