పేదల పాలిట వరం.. లక్ష్య హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం!

    –67వ ఉచిత వైద్య శిబిరంలో 89 మందికి కంటి, గుండె పరీక్షలు   –25 మందికి ఉచిత ఈసీజీ.. 10 మందికి గుండె స్కానింగ్   సలాం   ప్రొద్దుటూరు:   పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించాలనే గొప్ప సంకల్పంతో ప్రొద్దుటూరులోని లక్ష్య హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలు ఎంతో మందికి ఆరోగ్య భరోసా కల్పిస్తున్నాయి.ప్రతి నెల మూడవ ఆదివారం నిర్వహించే ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం  67వ ఉచిత కంటి, గుండె వైద్య...