చిన్న వయసులోనే క్రికెట్‌లో జాతీయ స్థాయి సంచలనం
–వరుసగా మూడోసారి జాతీయ జట్టుకు ప్రొద్దుటూరు క్రికెటర్ సాద్ ఇర్ఫాన్ ఎంపిక –14 ఏళ్లకే అండర్-17 జట్టుకు వైస్ కెప్టెన్‌గా అవకాశం –గతంలో అండర్-14 జట్టుకూ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు –బ్యాటింగ్ నైపుణ్యంతో సెలెక్టర్లు, కోచ్‌ల ప్రశంసలు –డిసెంబర్ 10 నుంచి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జాతీయ పోటీలు సలాం ప్రొద్దుటూరు: పట్టుదలకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నాడు ఓ యువ క్రికెటర్. చిన్న వయసులోనే క్రికెట్ మైదానంలో తన ప్రతిభను చాటుతూ జాతీయ స్థాయిలో...