కొవ్వూరు గ్రాండ్‌లో రాజకీయ ఆత్మీయత.. మంత్రి కందుల దుర్గేష్‌తో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి భేటీ!
సలాం ప్రొద్దుటూరు: రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ప్రొద్దుటూరు పర్యటన సందర్భంగా కొవ్వూరు గ్రాండ్‌కు విచ్చేసిన మంత్రిని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్‌తో ఎమ్మెల్యే ఆత్మీయంగా ముచ్చటించారు.మంత్రి పర్యటన నేపథ్యంలో నిర్వహించిన ఈ భేటీలో స్థానిక రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ మాజీ పట్టణ అధ్యక్షులు ఇవి సుధాకర్ రెడ్డి, చౌటపల్లె లక్ష్మిరెడ్డి, జనసేన నాయకులు సుంకర మురళీ, మదాసు మురళీ,...