52 వార్డుల్లో గట్టి పోటీ ఇస్తాం.. ప్రజల ఆశీర్వాదంతో చైర్మన్ అవుతా!
–ఐదు దశాబ్దాల వ్యాపార అనుబంధం.. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం –ప్రొద్దుటూరు అభివృద్ధే లక్ష్యం.. వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి ధీమా సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల్లో 52 వార్డుల్లో గట్టి పోటీ ఇస్తామని, ప్రజల ఆశీర్వాదంతో చైర్మన్‌గా ఎన్నికై పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, అవినాష్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్...