ప్రశాంత వాతావరణంలో తొలి రోజు నామినేషన్ల స్వీకరణ

  –చైర్మన్ పదవికి నిల్‌.. కౌన్సిలర్ కు 13 నామినేషన్లు   –స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు: కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్   సలాం   ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తొలి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికల నిర్వహణకు పురపాలక యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేపట్టింది.స్పెషల్ నోడల్ ఆఫీసర్ వెంకటపతి ఆధ్వర్యంలో, మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఎన్నికల...