నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట పోలీసు భద్రత

    –డీఎస్పీ బాలస్వామి రెడ్డి ఆధ్వర్యంలో మూడు అంచెల భద్రతా ఏర్పాట్లు   –5 మంది సీఐలు, 9 మంది ఎస్‌ఐలు, 110 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు   సలాం   ప్రొద్దుటూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రొద్దుటూరు పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. డీఎస్పీ బాలస్వామి రెడ్డి ఆధ్వర్యంలో ఐదుగురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, తొమ్మిది మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, 110 మంది పోలీసు సిబ్బంది భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు.  ...