ఢిల్లీ లో జరిగే పరేడ్‌కు శ్రీ వేంకటేశ్వర కళాశాల విద్యార్థుల ఎంపిక
–ప్రొద్దుటూరు కళాశాలకు అరుదైన గౌరవం.. –ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో పరేడ్‌లో పాల్గొనే అవకాశం సలాం ప్రొద్దుటూరు: స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమం ప్రాంగణంలోని శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాల (అటానమస్), ప్రొద్దుటూరుకు చెందిన ఇద్దరు ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు ఢిల్లీలో జనవరి 26న నిర్వహించే జాతీయ గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఎంపికయ్యారు. కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం తరఫున కళాశాల విద్యార్థులు ఈ జాతీయ స్థాయి కార్యక్రమంలో పాల్గొననుండటం కళాశాలకు గర్వకారణంగా నిలిచింది. యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఎంపిక ...