ఎన్నికల సిబ్బందికి రుచికరమైన భోజనం.. ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న కమిషనర్

    –సిబ్బందికి స్వయంగా భోజనం వడ్డించి పలకరించిన తూతిక శ్రీనివాస విశ్వనాథ్   సలాం   ప్రొద్దుటూరు: స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో నిమగ్నమైన సిబ్బందికి నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించేందుకు ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా సిబ్బందికి భోజనం వడ్డించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఎన్నికల విధుల్లో భాగంగా నిరంతరం బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉద్యోగులతో కమిషనర్ మాట్లాడి, వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఎన్నికల నిర్వహణలో సిబ్బంది అందిస్తున్న...