మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల పరిశీలన
–ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలి –ప్రొద్దుటూరు డీఎస్పీ బాలస్వామి రెడ్డి సలాం ప్రొద్దుటూరు: రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను ప్రొద్దుటూరు డీఎస్పీ ఈ. బాలస్వామి రెడ్డి గురువారం పరిశీలించారు. ప్రొద్దుటూరు వన్‌టౌన్ సీఐ కొండారెడ్డి, ఎస్‌ఐ మధుసూదన్ రెడ్డితో కలిసి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి, అక్కడి ఏర్పాట్లను సమీక్షించారు. మౌలిక సదుపాయాలు, భద్రతపై సమీక్ష పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, ఎన్నికల...