మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
–స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా సలాం ప్రొద్దుటూరు – కడప: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా కడపలోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (MANUU) పాలిటెక్నిక్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా గురువారం పరిశీలించారు. ఎన్నికల సామగ్రి భద్రత, ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా మూడు స్ట్రాంగ్...