ప్రొద్దుటూరు వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోరెడ్డి నరసింహారెడ్డి

  –52 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులను ప్రకటించిన రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి   సలాం    ప్రొద్దుటూరు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి గురువారం ప్రకటించారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోరెడ్డి నరసింహారెడ్డిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. అలాగే మున్సిపాలిటీలోని 52 వార్డులకు పోటీ చేయనున్న కౌన్సిలర్ అభ్యర్థుల వివరాలను ప్రకటించారు.   అభ్యర్థులకు ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం   అభ్యర్థుల ప్రకటన అనంతరం స్థానిక...