స్థానిక ఎన్నికల్లో పోటీకి జనసేన ఆశావహుల నుంచి బయోడేటా ఆహ్వానం

    –కౌన్సిలర్‌ నుంచి జెడ్పీటీసీ వరకు పోటీ చేయాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలి –మాదాసు మురళి   సలాం   ప్రొద్దుటూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే ఆశావహులు తమ పూర్తి బయోడేటాను పార్టీ కార్యాలయంలో అందజేయాలని జనసేన పార్టీ స్థానిక ఎన్నికల సమన్వయకర్త మాదాసు మురళి తెలిపారు.స్థానిక నందిని క్లాత్ మార్కెట్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై స్థానిక...