కాఫీ పౌడర్ మాటున.. ఎర్రచందనం స్మగ్లింగ్.. ₹1.30 కోట్ల సొత్తు స్వాధీనం

  –ఎర్రచందనం స్మగ్లింగ్‌ ముఠా అరెస్ట్‌..  –పోలీసులపై గొడ్డళ్లు, రాళ్లతో దాడికి యత్నం.. ఎనిమిది మంది అరెస్ట్‌   –1,984 కిలోల ఎర్రచందనం, మూడు వాహనాలు స్వాధీనం   సలాం ప్రొద్దుటూరు –   పోరుమామిళ్ల: ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు కొరడా ఝళిపించారు. వైఎస్సార్ కడప జిల్లా పోలీసుల ప్రత్యేక తనిఖీల్లో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసి, రూ.1,30,34,400 విలువైన ఎర్రచందనం దుంగలు, వాహనాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తనిఖీల సమయంలో నిందితులు గొడ్డళ్లు, రాళ్లతో దాడికి యత్నించినట్లు పోలీసులు...