ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి
–ప్రారంభోత్సవంలో డా. వి.ఎస్. ముక్తియార్, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి సలాం ప్రొద్దుటూరు: శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవి దసరా నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకుని ప్రొద్దుటూరులో మున్సిపల్ అనిబిసెంట్ మైదానం లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్ బుధవారం సాయంత్రం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రొద్దుటూరులో శ్రీ కన్యకా పరమేశ్వరీ...