మహమ్మద్ ప్రవక్త (స అ)చరిత్రపై విద్యార్థులకు పోటీలు
–విజేతలకు బహుమతులు అందజేసిన బేపారి ఆరిఫ్ సలాం ప్రొద్దుటూరు – కడప: కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పాఠశాల, కళాశాల విద్యార్థులకు మహమ్మద్ ప్రవక్త చరిత్రపై వివిధ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన 36 మంది విద్యార్థులకు ముఖ్యఅతిథి బేపారి ఆరిఫ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది విద్యార్థులు , తల్లిదండ్రులతో కలిసి పాల్గొన్నారు. విద్యార్థుల్లో మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రపై అవగాహన పెంపొందించడంతో పాటు, నైతిక విలువలు, సత్ప్రవర్తన, మానవతా...