మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

    –ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఒక్కరోజు రిలే దీక్ష   సలాం ప్రొద్దుటూరు:   మున్సిపల్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ప్రొద్దుటూరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఒక్కరోజు రిలే దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు చంటి, పట్టణ ప్రధాన కార్యదర్శి సాల్మన్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.  ...