టీటీడీ పాలకమండలిలో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించాలి

    –స్థానిక దేవాలయ కమిటీల్లోనూ సముచిత స్థానం ఇవ్వాలి   –కడప జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సంఘం, వరల్డ్ బ్రాహ్మిన్ ఫెడరేషన్ డిమాండ్   సలాం ప్రొద్దుటూరు – కడప: హిందూ ధర్మ పరిరక్షణ, వేద సంప్రదాయాల కొనసాగింపు, దేవాలయాల ఆగమ సంప్రదాయాలు, ధార్మిక ఆచారాల నిర్వహణలో బ్రాహ్మణ సమాజం తరతరాలుగా నిర్వహిస్తున్న పాత్రను గుర్తించి, టీటీడీ పాలకమండలితో పాటు రాష్ట్రంలోని స్థానిక దేవాలయాల పాలకమండళ్లు, ధర్మకర్తల మండళ్లలోనూ సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని కడప జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సంఘం, వరల్డ్ బ్రాహ్మిన్...