జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా నుంచి 13 మంది క్రీడాకారుల ఎంపిక!

–250 మంది బాలబాలికలతో జిల్లాస్థాయి NIDJAM పోటీలు విజయవంతం   సలాం  ప్రొద్దుటూరు: జిల్లాస్థాయి NIDJAM అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన 13 మంది క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. భాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రొద్దుటూరులోని అనిబీసెంట్ మున్సిపల్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి సుమారు 250 మంది బాలబాలికలు పాల్గొన్నారు.   అండర్‌–14, అండర్‌–16 విభాగాల్లో పోటీలు   అండర్‌–14 బాలబాలికలకు మూడు రకాల ట్రయాథ్లాన్‌ పోటీలు నిర్వహించారు. ఇందులో 60 మీటర్ల...