19వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థిగా అబ్దుల్అజీజ్‌ ప్రకటన..

  –అజీజ్‌ కుటుంబానికి అండగా ఉంటాం.. కష్టసుఖాల్లో తోడుంటాం –వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి    సలాం ప్రొద్దుటూరు:   రానున్న మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని 19వ వార్డు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్‌ అభ్యర్థిగా ఎర్రబల్లి అబ్దుల్ అజీజ్‌ పేరును వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం స్థానిక ఖాదర్ హుస్సేన్ మస్జిద్ వీధి లో స్వర్గస్తులు మాజీ కౌన్సిలర్ ఎర్రబల్లి అబ్దుల్ హమీద్ కుమారులు...