రాజ్‌భవన్‌ ముట్టడికి బయలుదేరిన వైఎస్‌ షర్మిల.. అడ్డుకున్న పోలీసులు..

–ఓటు హక్కు పరిరక్షణ కోసం పోరాటం ఆగదు – ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలా రెడ్డి –చలో రాజ్‌భవన్‌ కార్యక్రమంలో ప్రొద్దుటూరు కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ ఇర్ఫాన్‌ బాషా   సలాం ప్రొద్దుటూరు   –విజయవాడ: ఓటు హక్కు పరిరక్షణ, ఓటర్ల జాబితాలో అక్రమాలపై నిరసన తెలిపేందుకు ఇండియా కూటమి పార్టీల ఆధ్వర్యంలో శనివారం    చేపట్టిన చలో రాజ్‌భవన్‌ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని పేర్కొంటూ విజయవాడ లెనిన్‌ సెంటర్‌ నుంచి ప్రారంభం కావాల్సిన మార్చ్‌కు పోలీసులు అనుమతించలేదు. గన్నవరం కేసరపల్లిలోని తన నివాసం...