ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో త్వరలో ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానం

    –500 మంది ఉద్యోగుల హాజరు పర్యవేక్షణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం   సలాం   ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో ఉద్యోగుల హాజరు నమోదును మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు త్వరలో ఫేస్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) ఆధారిత హాజరు విధానాన్ని అమలు చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చిరుకూరి ఆదేశాల మేరకు పురపాలక సంఘంలో విధులు నిర్వహిస్తున్న సుమారు 500 మంది ఉద్యోగులకు ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.ఈ వ్యవస్థ ద్వారా...