ఎన్నికల కమిషనర్‌ను సస్పెండ్ చేయాలి.. ప్రధాని మోదీ రాజీనామా చేయాలి
–టీబీ రోడ్డులో సీఐటీయూ ఆధ్వర్యంలో రాస్తారోకో ఆందోళనకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ సలాం ప్రొద్దుటూరు: కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను సస్పెండ్ చేయాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం టీబీ రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. ఆందోళన చేస్తున్న నాయకులు, కార్యకర్తలపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు.రాస్తారోకోను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్...