మున్సిపల్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

  –మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి వినతిపత్రం.. –మున్సిపల్ కార్యాలయం ఎదుట డ్రైవర్ల నిరసన   సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులు, డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందజేయడంతో పాటు, అక్టోబర్ 9న ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట డ్రైవర్లు నిరసన తెలిపారు.   మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి వినతిపత్రం...