ప్రొద్దుటూరు నూతన ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభం
– ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలోని మైదుకూరు రోడ్డులో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్‌ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. వీఎస్ ముక్తియార్ స్వగృహంలో తేనీటి విందు నూతన బస్టాండ్ ప్రారంభోత్సవం...