ప్రొద్దుటూరులో   శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి 136వ దసరా మహోత్సవాలు

  –11 నుంచి 21 వరకు వైభవంగా ఉత్సవాలు.. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, బాణసంచా ప్రదర్శనలు  సలాం ప్రొద్దుటూరు: పట్టణంలోని మెయిన్ బజార్ అమ్మవారిశాలలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి 136వ దసరా మహోత్సవాలను ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు ఆర్యవైశ్య సభ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు సభ అధ్యక్షుడు బుశెట్టి రామ్మోహన్ రావు తెలిపారు. శుక్రవారం అమ్మవారిశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉత్సవాల షెడ్యూల్‌ను వెల్లడించారు.   11న కలశాలతో ఉత్సవాలకు శ్రీకారం  ...