పేద మహిళకు వైద్య సాయం అందించేందుకు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి హామీ

    –ప్రజాదర్బార్‌లో సుబ్బమ్మ ఆరోగ్య పరిస్థితిని వివరించిన రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్‌ నల్లబోతుల నాగరాజు   సలాం   ప్రొద్దుటూరు: గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న నిరుపేద మహిళ కుంభ సుబ్బమ్మకు వైద్య చికిత్స అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌లో సుబ్బమ్మ ఆరోగ్య పరిస్థితిని వివరించగా, ఆయన సానుకూలంగా స్పందించారు.   నాలుగు  బ్లాకేజీలు   ప్రొద్దుటూరులోని సుబ్బిరెడ్డి కోటల ప్రాంతంలో, గర్ల్ హైస్కూల్ వెనుక నివాసం ఉంటున్న కుంభ...