ప్రొద్దుటూరు దసరా మహోత్సవాలకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కు ఆహ్వానం
–శాలువాతో సత్కరించి, ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందజేసిన ఆర్యవైశ్య సభ ప్రతినిధులు సలాం ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వైభవంగా నిర్వహించనున్న శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డిని ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ ప్రతినిధులు ఘనంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆర్యవైశ్య సభ కమిటీ నాయకులు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం దసరా మహోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేసి, ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు. ఉత్సవాల ఏర్పాట్లపై...