శ్రీరాములపేటలో ‘సేవా సంకల్ప్ అభియాన్’ ఉచిత వైద్య శిబిరం

  –ప్రారంభ దశలోనే వ్యాధులను గుర్తించి చికిత్స పొందాలి: డా. గీత   సలాం    ప్రొద్దుటూరు: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో “సేవా సంకల్ప్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా శ్రీరాములపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు.ఈ శిబిరంలో ప్రజలకు సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు రక్తపోటు, మధుమేహం తదితర పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ప్రజల ఆరోగ్య సమస్యలను పరిశీలించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు ఈ సందర్భంగా...