అటవీ ప్రాంతంలో అక్రమ ఎర్రచందనం తరలింపునకు అడ్డుకట్ట
–234 కిలోల ఎర్రచందనం దుంగలు స్వాధీనం సలాం ప్రొద్దుటూరు: ఎర్రచందనం అక్రమ రవాణాపై అటవీశాఖ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గురువారం ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో జిల్లా అటవీ శాఖాధికారి ఆదేశాల మేరకు, ప్రొద్దుటూరు అటవీశాఖ పరిధిలోని బిక్కి తోట ప్రాంతం, నాగసాని బీడు, Lankamalla RF పరిసరాల్లో అటవీ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఎర్రచందనం...