రాయలసీమ సమగ్ర అభివృద్ధే..టీడీపీ లక్ష్యం– భూపేష్ రెడ్డి
సలాం ప్రొద్దుటూరు – కడప: రాయలసీమ సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని టీడీపీ కడప జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని భూపేష్ రెడ్డి పేర్కొన్నారు. అమరజీవి జలధార సభ విజయవంతం కావడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో...