బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడాలి

–వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి   సలాం   ప్రొద్దుటూరు:   బీసీలకు దక్కాల్సిన రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోందని రాచమల్లు తెలిపారు. అక్టోబర్ 12న ఈ అంశంపై విచారణ జరగనున్న నేపథ్యంలో తదుపరి పరిణామాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు....