అనుమతులు లేకుండా నిర్మాణాలకు తావులేదు
– మడూరు కెనాల్‌పై అక్రమ కల్వర్టు నిర్మాణం –ప్రజా ప్రయోజనం ఉన్నా నిబంధనలు తప్పనిసరి –మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ సలాం ప్రొద్దుటూరు: మడూరు కెనాల్‌పై మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మించినట్లు ఫిర్యాదు అందిన కల్వర్టుపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటూనే పట్టణ ప్రణాళిక, ప్రభుత్వ ఆస్తులు, డ్రైనేజీ వ్యవస్థ, నిర్మాణ నిబంధనలను పరిరక్షించాల్సిన బాధ్యత మున్సిపల్ యంత్రాంగంపై ఉందన్నారు. ఫిర్యాదుపై అధికారుల క్షేత్రస్థాయి...