ప్రొద్దుటూరు కమిషనర్‌కు ప్రశంసల వెల్లువ
–సీఎం, డిప్యూటీ సీఎం సభ విజయవంతంలో ప్రత్యేక పారిశుధ్య ప్రణాళిక –వేలాది మంది తరలివచ్చినా ఎక్కడికక్కడ ‘లైవ్ శానిటేషన్’తో చెత్త తొలగింపు సలాం ప్రొద్దుటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రొద్దుటూరు పర్యటన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగిన మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌కు అభినందనలు వెల్లువెత్తాయి.సభకు భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని ముందుగానే అంచనా వేసిన కమిషనర్.. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి...