ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు.. ‘అమరజీవి జలధార’ లక్ష్యం
–90 లక్షల ఇళ్లు.. 48 వేల గ్రామీణ ప్రాంతాలు.. 3.30 కోట్ల మందికి తాగునీరు –వచ్చే ఐదేళ్లలో గ్రామీణాభివృద్ధికి ₹1.30 లక్షల కోట్లు –సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి –సీఎం చంద్రబాబు సలాం ప్రొద్దుటూరు: ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా రూ.30 వేల కోట్లతో జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార కార్యక్రమాన్ని చేపట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రొద్దుటూరులో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 90 లక్షల ఇళ్లకు, 48 వేల గ్రామీణ...