పార్టీ .. ప్రాంతం కాదు.. ప్రజలే ముఖ్యం

  –తాగునీటి విషయంలో రాజకీయాలకు తావులేదు –ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ –₹30,156 కోట్లతో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం –3.27 కోట్ల మందికి సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యం –పులివెందులలో 299 గ్రామాలకు ₹280 కోట్లతో తాగునీటి పరిష్కారం   సలాం ప్రొద్దుటూరు: తాగునీటి విషయంలో రాజకీయాలకు తావులేదని, అభివృద్ధిలో ప్రాంతం, పార్టీ అనే తేడా లేకుండా ప్రజలందరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వడమే కూటమి ప్రభుత్వ విధానమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజలు ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఏ...