హజరత్ సయ్యద్ షా హుస్సేన్ వలి దర్గాలో ఘనంగా 11వీ షరీఫ్

  _భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు.. 500 మందికి పైగా అన్నదానం   సలాం  ప్రొద్దుటూరు: స్థానిక హజరత్ సయ్యద్ షా హుస్సేన్ వలి స్వామి దర్గా వద్ద ఆదివారం 11వీ షరీఫ్ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు, చదవింపులు నిర్వహించి, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.ప్రొద్దుటూరు ఆస్థానే కమలియా స్వామి హజరత్ సయ్యద్ షా డా. అరిఫుల్లా హుస్సేనీ ఖాద్రి  ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడంతో పాటు చదవింపులు చేశారు. ఈ...