సీఎం పర్యటనకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..
– సీఎం పర్యటనకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు – బహిరంగ సభ వద్ద పటిష్ట బందోబస్తు.. ప్రొద్దుటూరులో ట్రాఫిక్ ఆంక్షలు – 2 వేల మంది పోలీసులతో భద్రత.. ప్రత్యేక పార్కింగ్, దారి మళ్లింపులు సలాం ప్రొద్దుటూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 5న ప్రొద్దుటూరులో జల జీవన్ మిషన్ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖలు పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి. జల జీవన్ మిషన్‌కు సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన...