విద్యార్థుల భద్రతపై ప్రైవేట్‌ హాస్టల్‌ యాజమాన్యాలు దృష్టి సారించాలి

  –ఒకే ప్రాంగణంలో పాఠశాల, హాస్టల్‌ నిర్వహణ సరికాదు: ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు హరిబాబు   సలాం   ప్రొద్దుటూరు: ప్రైవేట్‌ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా హాస్టళ్లను నిర్వహిస్తూ విద్యార్థుల భద్రతను గాలికొదిలేస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల తరగతి గదులు, హాస్టల్‌ గదులను ఒకే ప్రాంగణంలో విద్యాసంస్థల యాజమాన్యాలు సొంతంగా నిర్వహించడం సరికాదని ఆయన అన్నారు.ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో విద్యార్థుల నుంచి స్కూల్‌ ఫీజు, వ్యాన్‌ ఫీజు, హాస్టల్‌ ఫీజు తదితరాల పేరుతో దాదాపు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నప్పటికీ,...