ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

    –పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ దిశానిర్దేశం   సలాం   ప్రొద్దుటూరు: ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ప్రొద్దుటూరులో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్ పోలీస్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి భద్రతా చర్యలు, బందోబస్తు విధులు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, పర్యటన మార్గంలో భద్రత తదితర అంశాలపై శనివారం సాయంత్రం ప్రొద్దుటూరు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో పోలీస్ అధికారులు, సిబ్బందితో...