దస్తగిరిపేటలో భక్తిశ్రద్ధలతో దస్తగిరి స్వామి పవిత్ర కేశాల దర్శనం
సలాం ప్రొద్దుటూరు: పట్టణంలోని దస్తగిరిపేటలో ఆస్తానా-ఏ-కమలియా ప్రొద్దుటూరు పీఠాధిపతి హజ్రత్ సయ్యద్ షా అబిదుల్లా హుస్సైని ఖాద్రీ ఆధ్వర్యంలోని ఖాన్ఖాలో శనివారం దస్తగిరి స్వామి పవిత్ర కేశాల దర్శన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా హజ్రత్ సయ్యద్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహ్మతుల్లాహి అలైహి (దస్తగిరి స్వామి) పవిత్ర కేశాలను భక్తుల దర్శనార్థం ఉంచారు. అలాగే మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర కేశాలను కూడా భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పవిత్ర కేశాలను...