చెత్త కనిపిస్తే క్షణాల్లో క్లీన్.. ‘లైవ్ శానిటేషన్’
–సీఎం పర్యటన నేపథ్యంలో ప్రత్యేక పారిశుధ్య చర్యలు –750 మంది కార్మికులతో పట్టణవ్యాప్తంగా పారిశుధ్య నిర్వహణ – మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ సలాం ప్రొద్దుటూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సోమవారం ప్రొద్దుటూరులో పర్యటించనున్న నేపథ్యంలో పట్టణంలో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సీఎం పర్యటన సందర్భంగా పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన...