గెలుపే లక్ష్యం.. ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలి– రాచమల్లు

    –వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గుర్తింపు కార్డుల పంపిణీ   సలాం  ప్రొద్దుటూరు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం సంబంధించి ఆయన ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు పాలిటెక్నిక్ కళాశాల దగ్గర ఏర్పాటు చేసిన సమావేశంలో గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల ప్రతినిధులకు గుర్తింపు కార్డులను పంపిణీ...