కడప ఖాన్ఖా-ఏ-ఖాద్రియా హుస్సేనియాలో ఘనంగా 11వి షరీఫ్

    –అకీదత్‌, అదబ్‌తో పర్చమ్‌కుషాయి.. –దేశ శాంతి, సౌభ్రాతృత్వం కోసం ప్రత్యేక దువా   సలాం ప్రొద్దుటూరు –  కడప: నగరంలోని మాసాపేటలో నిర్మలా స్కూల్ ఎదురుగా ఉన్న ఖాన్ఖా-ఏ-ఖాద్రియా హుస్సేనియా మకాన్లో 11 వి షరీఫ్ ముబారక్ కార్యక్రమాన్ని ముస్లిం సంప్రదాయాలకు అనుగుణంగా అత్యంత అకీదత్‌, అదబ్‌, ఆధ్యాత్మిక భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పర్చమ్‌కుషాయి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించగా, పెద్ద సంఖ్యలో అకీదత్‌మందులు పాల్గొన్నారు.హజ్రత్ గౌస్-ఏ-ఆజమ్ సయ్యద్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహ్మతుల్లాహి అలైహ్ జ్ఞాపకార్థం నిర్వహించే 11వి షరీఫ్...