రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న సి.ఇ.సి. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి

  –   2023 ఎన్నికల కమిషన్ నిబంధనలు సవర్ణ చట్టం రద్దు చేయాలి. –ఎస్.ఐ.ఆర్. బదులుగా ఎస్.ఎస్.ఆర్. తీసుకొని రావాలని....సిపిఎం   సలాం ప్రొద్దుటూరు – జమ్మలమడుగు: రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి యేతర రాజకీయ పార్టీలు, ఇండియా కూటమి పార్టీలు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు అక్టోబర్ 2 దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో రాజ్యాంగ విరుద్ధంగా వివరిస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి రాజీనామా చేయాలని ఆందోళనలో భాగంగా జమ్మలమడుగు పట్టణంలోనీ గాంధీ విగ్రహం కు పూలమాల వేసి నిరసన...