ఖాదరాబాద్ స్మార్ట్ కిచెన్‌ను పరిశీలించిన ప్రకృతి వ్యవసాయ డిపీఎం

    సలాం   ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మండలం లోని ఖాదర్బాద్ లో ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్ సెంటర్‌ను ప్రకృతి వ్యవసాయ డిపీఎం ఎస్వీ ప్రవీణ్ కుమార్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్మార్ట్ కిచెన్‌లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాన్ని పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.కిచెన్ గార్డెన్‌లో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయడంతో పాటు సూర్యమండలం నమూనాను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన తాజా, నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలను పిల్లలకు అందించి,...