19, 20వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
–పాల్గొన్న జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి వై.ఎస్. జాబివుల్లా సలాం ప్రొద్దుటూరు: పట్టణంలోని 19వ, 20వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి వై.ఎస్. జాబివుల్లా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెన్షన్ లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది,...