సీఎం, డిప్యూటీ సీఎం ప్రొద్దుటూరు పర్యటనను విజయవంతం చేయాలి
–జల జీవన్ మిషన్ ప్రారంభోత్సవ బహిరంగ సభకు భారీగా తరలిరావాలి –ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సలాం ప్రొద్దుటూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 5న ప్రొద్దుటూరులో పర్యటించనున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలతో భారత్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, టీడీపీ యువ నాయకుడు నంద్యాల కొండారెడ్డి పాల్గొని కూటమి శ్రేణులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 5న నిర్వహించనున్న...