మైదుకూరులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

    –అమ్మవారి శాలలో మహాత్మా గాంధీకి ఘన నివాళులు   సలాం ప్రొద్దుటూరు –మైదుకూరు: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను మైదుకూరులోని అమ్మవారి శాలలో ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సభ, ఆర్యవైశ్య యువజన సంఘం, కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్, ఆవోపా కమిటీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ అనుసరించిన సత్యం, అహింస, శాంతి, సేవా మార్గాలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను నేటి తరం ఆదర్శంగా...