ఓటర్ల జాబితా సవరణపై వామపక్ష ప్రజాసంఘాల ఆందోళన

  –గాంధీ జయంతి సందర్భంగా ప్రొద్దుటూరులో రాస్తారోకో   సలాం   ప్రొద్దుటూరు: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రొద్దుటూరులో వామపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. తొలుత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, అక్కడి నుంచి విజయ్‌కుమార్ సర్కిల్‌ వరకు ర్యాలీగా వెళ్లి రాస్తారోకో చేపట్టారు.ఈ సందర్భంగా సీపీఎం పట్టణ  కార్యదర్శి సత్యనారాయణ, సీపీఐ నాయకుడు రామయ్య మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ పేరుతో భారీ సంఖ్యలో పేర్లు తొలగించడంపై ఆందోళన వ్యక్తం...